Home

»

Latest News

నాగచైతన్య 100% లవ్ లో మరో హీరోయిన్

Apr 6, 2011 11:33AM

tamanna hot wallpapers, tamanna hot stills, tamanna hot images, tamanna hot pics, tamanna hot photos, tamanna hot picturesనాగచైతన్య "100% లవ్" చిత్రంలో హీరోయిన్ తమన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా నటించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో, అక్కినేని నట వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్‍ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం నాగచైతన్య "100% లవ్". ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రంలో హీరోయిన్ తమన్నా కాకుండా మరో కొత్త హీరోయిన్ కూడా నటించిందట. ఆ విషయాన్ని ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రం యూనిట్ మీడియాకు చెప్పకుండా ముసుగులో ఉంచింది.


గతంలో ప్రముఖ మోడల్ నందినీ సేన్ కుమార్తె తార అలీషా ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రెండవ హీరోయిన్ గా నటించిందని సమాచారం. ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రం ఆడియో రిలీజ్ ఏప్రెల్ పదవ తేదీన హైదరాబాద్ యన్ కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రాన్ని మాత్రం ఏప్రెల్ 29 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com