Home

»

Latest News

క్లైమాక్స్ లో రవితేజ వీర

Apr 6, 2011 11:50AM

క్లైమాక్స్ చిత్రీకరణలో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న "వీర" చిత్రముందని తెలిసింది. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, నిర్మాత గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న చిత్రం "వీర". ఈ రవితేజ "వీర" చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరనలో ఉంది. వికారాబాద్ అడవుల్లో ఈ రవితేజ "వీర" చిత్రం యొక్క క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

kajal agarwal hot wallpapers, kajal agarwal hot stills, kajal agarwal hot images, kajal agarwal hot pics, kajal agarwal hot photos, kajal agarwal hot pictures

ఏప్రెల్ 3 వ తేదీ నుండి వికారాబాద్ అడవుల్లో రవితేజ "వీర" చిత్రం యొక్క క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రెల్ ఇరవైయవ తేదీ నుండి మారిషస్, స్విట్జర్ల్యాండ్ దేశాల్లో ఈ చిత్రంలో మిగిలిన పాటలను చిత్రీకరించనున్నారు. ఈ రవితేజ "వీర" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ను మే నెల మూడవ వారంలో భారీగా జరుపనున్నారు. అనంతరం రెండు వారాల గ్యాప్ అనంతరం ఈ రవితేజ "వీర" చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ రవితేజ "వీర" చిత్రానికి తమన్ సాయి చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com