Home

»

Latest News

బూతు సినిమాలు మానేదిలేదంటున్న నదియా!

Aug 1, 2016 10:35AM

అవును మీరు చదివింది నిజమే.. నదియా బూతు సినిమాలు వదలను అంటోంది. అయితే.. ఆమె "మిర్చి, అత్తారింటికి దారేది" చిత్రాల్లో ప్రభాస్ కు తల్లిగా, పవన్ కు అత్తగా నటించిన నదియా అనుకొంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. ఇక్కడ మనం మాట్లాడుకొంటోంది పాకిస్థానీ పోర్న్ యాక్ట్రెస్ నదియా అలీ గురించి. 18 ఏళ్లకే పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నడియాకు ఈమధ్య పాకిస్తానీ మత సంఘాల నుంచి బెదిరింపులు వస్తున్నాయట. పాకిస్తాన్ వస్తే చంపేస్తామని మెసేజ్ లు కూడా పెడుతున్నారట. 

కానీ.. పోర్న్ ఇండస్ట్రీని వదిలే అవకాశమే లేదని. కాకపోతే.. పాకిస్తాన్ లో ఉన్న తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోతున్నాననే బాధ మాత్రం ఉంటోందని చెబుతోంది నదియా అలీ. ఎవరి ఉద్యోగం వారికి ఆనందం మరి!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com