మేడమీద అబ్బాయి ఫస్టాఫ్ రివ్యూ
on Sep 8, 2017
ఒకప్పుడు సంవత్సారానికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేస్తూ యమ స్పీడుగా 50 సినిమాల మార్క్‌ను దాటేసి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అయితే ఈ మధ్యకాలంలో ఈ అల్లరోడి స్పీడు కాస్త తగ్గింది. సరైన హిట్ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తోన్న అల్లరి నరేష్ తాజాగా మేడ మీద అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎప్పటిలాగే తన మార్క్ టైమింగ్‌తో నరేశ్ అదరగొట్టేశాడట. కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించాయట. హైపర్ ఆది తన పంచ్ డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడట. షాన్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పూర్తి రివ్యూ కోసం తెలుగువన్‌ను ఫాలో అవ్వండి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
