బాహుబలి స్పీల్‌బర్గ్‌కి సమాధానం చెబుతుంది
on Mar 26, 2017

బాహుబలి గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు సీనియర్ నటుడు కృష్ణంరాజు. హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న బాహుబలి-2 ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్, కీరవాణి, రాజమౌళిని చూసి గర్వంగా ఉందన్నారు. ఒక సందర్భ్ంలో స్పిల్ బర్గ్‌ను ఒక ఇంటర్వ్యూలో భారతీయ సినీ పరిశ్రమ గురించి అడిగితే దానిని పట్టించుకోలేదట..మళ్లీ మళ్లీ అడగటంతో ఆయన సమాధానం చెబుతూ సినీ పరిశ్రమ ఒకే కథతో ఇన్ని సినిమాలు ఎలా తీయగలుగుతోందో తనకు అర్థం కావడం లేదన్నారట..అయితే ఇప్పుడు బాహుబలిని చూపించి ఇండియన్ సినిమా గురించి మాట్లాడమని చెబుతానని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



