Home

»

Latest News

యన్ టి ఆర్, బోయపాటి టైగర్ ఆర్.యఫ్.సి.లో

Apr 8, 2011 12:20PM

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures యన్ టి ఆర్ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మిస్తున్న "టైగర్" చిత్రం షూటింగ్ ఆర్.యఫ్.సి (రామోజీ ఫిలిం సిటీ) లో జరుగుతూంది. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు "టైగర్" (ఈ పేరు ఇంకా అధికారికంగా ప్రేకటించబడలేదు) అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటిస్తూండగా, బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రంలో కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూంది.


ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రం షూటింగ్ ఆర్.యఫ్.సి.లో జరుగుతూంది. ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రం దాదాపు క్యాన్సిల్ అయిపోయిందనీ, ఇదే కథతో రవితేజ హీరోగా ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారనీ పుకార్లు ఆ మధ్య బాగా వ్యాపించాయి. కానీ ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందనీ సమాచారం. ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" బహుశా విజయదశమికి అంటే దసరా పండుగకు విడుదల కావచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com