డి.టి.యస్. మిక్సింగ్ లో నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రముందని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం నాగచైతన్య "100% లవ్". ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రంలో తమన్నాతో పాటు తార అలీషా అనే మరో అమ్మాయి కూడా హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం. ఈ నాగచైతన్య "100% లవ్" మూవీకి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారట.
ఏప్రెల్ 11 వ తేదీన ఈ నాగచైతన్య "100% లవ్" సినిమా ఆడియో రిలీజ్ రాక్ గార్డెన్ లో సాయంత్రం ఆరున్నర గంటలకు జరుగుతుంది. ఈ నాగచైతన్య "100% లవ్" మూవీ ప్రస్తుతం డి.టి.యస్.మిక్సింగ్ జరుపుకుంటూంది.ఈ నాగచైతన్య "100% లవ్" సినిమా డి.టి.యస్. మిక్సింగ్ తో పాటు మిగిలిన అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని, ఏప్రెల్ 29 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నాగచైతన్య "100% లవ్" రిలీజ్ రోజులే రానా "నేను - నా రాక్షసి" సినిమా కూడా రిలీజవుతుంది.




.jpg)

