
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ మేనియా మొదలైపోయింది. అనిరుధ్ రవిచందర్ ఈసారి ఒకటో రెండో కాదు.. ఏకంగా 12 సాంగ్స్‌తో రాకింగ్ ఆల్బమ్ సిద్ధం చేశాడు.
‘జైలర్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రజినీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబో, ఇప్పుడు ‘జైలర్ 2’తో మరోసారి విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైపోయింది.
సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే రజినీ అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమా ఆడియోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక మైండ్ బ్లాకింగ్ ఆడియో అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘జైలర్ 2’ సినిమాకి సంబంధించి 12 పాటల గ్రాండ్ ట్రాక్‌లిస్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్రాండ్ ఆల్బమ్ బుధవారం(సెప్టెంబర్ 30) నుంచి అన్ని ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానుంది.
'జైలర్ 2' మూవీ భారీ అంచనాలతో అక్టోబర్ 15న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
ఇది కూడా చదవండి: RRR రికార్డ్ అవుట్.. 'వారణాసి' మూవీ బిజినెస్ విధ్వంసం.!
[Jailer 2 Movie Tracklist, Jailer 2 Movie 12 Songs, Jailer 2 Songs, Jailer 2 Audio Release, Jailer 2 Tracklist, Rajinikanth, Anirudh Ravichander, Nelson Dilipkumar, Telugu Film News]





