Home

»

Latest News

నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్

Mar 19, 2011 12:14PM

Nithya Menon stills, Nithya Menon wallpapers, Nithya Menon pics, Nithya Menon images, Nithya Menon pictures, Nithya Menon working stillsనితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తూంది. వివరాల్లోకి వెళితే గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన యువ హీరో నితిన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఇటీవల గోవాలో హీరో నితిన్ పైన ఒక పాటను చిత్రీకరించుకుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "ఇష్క్" అన్న పేరుని నిర్ణయించారు. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా ఎన్నికయ్యింది.

 

కేరళ నుంచి వచ్చిన నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రంతో తెలుగు చలన చిత్ర రంగానికి హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి చిత్రంతోనే నిత్య మీనన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. కానీ నిత్య మీనన్ కాస్త పొట్టి అవటం వల్ల పెద్ద హీరోలెవరూ నిత్య మీనన్ కు తమ సినిమాల్లో అవకాశం ఇవ్వటానికి జంకుతున్నారు.

 

అందుకే నితిన్ హీరోగా నటించే "ఇష్క్" చిత్రంలో నిత్య మీనన్ కు అవకాశం తేలికగా దక్కింది. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా న్టిస్తున్న చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం నిర్వహిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com