Home

»

Latest News

పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో లైవ్ లో

Mar 18, 2011 7:00PM

pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics, pawan kalyan pictures, pawan kalyan photos, pawan kalyan wallpapersపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఒక శాటిలైట్ ఛానల్లో లైవ్ ఇవ్వబడుతోందని తెలిసింది. పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో ఏ ఛానల్లో లైవ్ ఇస్తారంటే "మా" ఛానల్ వారు ఇటీవల లాంఛ్ చేసిన "మా మూవీస్" ఛానల్లో లాయవ్ టెలికాస్ట్ చేయబడుతుందని సమాచారం.

 

ఈ పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియోకి ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండీ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలి రానున్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం. పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియోని మార్చ్ 21 వ తేదీన, హైదరాబాద్, మాదాపూర్ లోని శిల్పారామంలోకల శిల్ప కళావేదికపై అత్యంత భారీగా,

 

అత్యంత ఘనంగా జరపటానికి ఈ "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో రిలీజ్‍ కు మెగాస్టార్, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com