.webp)
ఇరుముడి సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. మరిన్ని ఫ్యామిలీ డివోషనల్ చిత్రాల రాకకి ఇన్ స్ప్రెషన్ గా నిలిచిందని చెప్పవచ్చు. 250 కోట్ల కలెక్షన్స్ లోకి చేరువలో ఉన్న ఇరుముడి ఈ సంవత్సరంలో 200 కోట్ల మార్కును దాటిన నాల్గవ చిత్రంగా రికార్డుకెక్కింది
ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అయ్యే పరిస్థితి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో ఆయా బాషల సినీ ప్రేమికులకి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. మరి థియేటర్స్ లో ఎన్నో రికార్డులని నమోదు చేసిన ఇరుముడి ఓటిటి హిస్టరీలో కూడా రికార్డులు నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాల వారు పేర్కొంటున్నారు.
Also Read: కంటెంట్ ఉందా?: గట్టెక్కిస్తారా!

[Irumudi, Ott Release Date, Netflix, Raviteja, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood'





