ఎవరిమాట వినని క్రిష్
on Feb 20, 2014

ఇటీవలే హృతిక్ రోషన్ కి బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారట. కానీ ఈ క్రిష్ వీరుడు వింటే కదా. ఏమాత్రం డాక్టర్లు చెప్పింది వినిపించుకోకుండా రిస్కీ ఫైట్స్, సీన్స్ కు రెడీ అయిపోయాడు. ప్రస్తుతం "బ్యాంగ్ బ్యాంగ్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రమాదకరంగా ఉండటంతో డూప్ తో చేయిద్దామని యూనిట్ సభ్యులు చెప్పినా కూడా వినకుండా తానే స్వయంగా పాల్గొంటున్నాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



