Home

»

Latest News

గోపీచంద్ హీరోగా యేలేటి చంద్రశేఖర్ మూవీ

Mar 11, 2011 12:50PM

gopichand stills, gopichandpics, gopichand images, gopichand wall papers, gopichand photosగోపీచంద్ హీరోగా యేలేటి మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. గోపీచంద్ హీరోగా గతంలో యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వచ్చిన "ఒక్కడున్నాడు" మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తర్వాత మళ్ళీ గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇదే కావటం విశేషం. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో "ఒక్కడున్నాడు" మూవీ కన్నా ప్రస్తుతం రాబోయే గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ మూవీ కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ తెలిపారు.

గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలోని ఈ మూవీ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం యాక్షన్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని వినపడుతోంది. గోపీచంద్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో "మొగుడు" అనే చిత్రమలో నటిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com