Home

»

Latest News

అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ చిత్రం

Mar 11, 2011 12:19PM

allu arjun stills, allu arjun photos, allu arjun images, allu arjun picsఅల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో ఒక చిత్రం రానుందని సినీ పరిశ్రమలో వినపడుతుంది. అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో అల్లు అర్జున్ ని మెహెర్ రమేష్ చాలా కొత్తగా, స్టైల్ గా చూపించటానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అల్లు అర్జున్, మెహెర్ రమేష్ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం తర్వాత ప్రారంభమవుతుందని తెలిసింది.

అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కథ కూడా చాలా శక్తివంతమైనదని అనుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం బడ్జెట్ కూడా చాలా భారీగానే ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మించే చిత్రం పూర్తికాగానే అల్లు అర్జున్, మెహెర్ రమేష్ చిత్రం మొదలవుతుందని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com