Home

»

Latest News

రానా దమ్ మారో దమ్ సాంగ్ లాంచ్ వరల్డ్ కప్ లో

Mar 12, 2011 11:19AM

rana stills, rana pics, rana photos, rana images, rana pictures, rana wallpapersరానా దమ్ మారో దమ్ సాంగ్ లాంచ్ వరల్డ్ కప్ లో విడుదల చేయబడుతోంది. అది కూడా వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా రానా హిందీలో నటించిన "దమ్ మారో దమ్" చిత్రంలోని పాటను లాంచ్ చేయబోతున్నారు. ఈ రానా దమ్ మారో దమ్ సాంగ్ " కమాన్ ఇండియా దమ్ మారో దమ్" అంటూ సాగుతుందట. వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా ల మధ్య నాగపుర్ లో మార్చ్ 12 వ తేదీన జరుగుతుంది. ఈ రానా దమ్ మారో దమ్ సాంగ్ లాంచ్ కోసం రానా కూడా అక్కడికి వెళతారని తెలిసింది.

అలాగే రానా బాబాయ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కి కూడా క్రికెట్ అంటే ప్రాణం. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ చూసినట్టుంటుంది, అలాగే అన్న కొడుకు రానా నటించిన "దమ్ మారో దమ్"మూవీలోని సాంగ్ లాంచ్ కి కూడా హాజరయినట్టు ఉంటుందని ఆయన కూడా నాగపూర్ కి వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే నాగార్జున, అఖిల్ కూడా వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా ల మధ్య జరిగే మ్యాచ్ చూడటానికి నాగపూర్ కి వెళ్ళారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com