Home

»

Latest News

నాగపుర్ లోనాగార్జున, అఖిల్

Mar 12, 2011 10:29AM

nagarjuna stills, nagarjuna photos, nagarjuna images, nagarjuna pics, nagarjuna pictures, nagarjuna   wallpapersనాగార్జున, అఖిల్ నాగపుర్ కి వెళ్ళారట. అదీ మార్చ్ 12 వ తేదీ ఉదయానికి నాగార్జున, అఖిల్ నాగపూర్ కి వెళ్ళారు. నాగపుర్ లోనాగార్జున, అఖిల్ కి ఏం పని...? షూటింగ్ పని మీద వెళ్ళారా...? కాదుగాక కాదు. కానే కాదు. మరెందుకు నాగార్జున, అఖిల్ నాగపుర్ కి వెళ్ళింది.ఈ ప్రశ్నకు సమాధానం నాగపూర్ లో వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ ని చూడటానికి. నాగార్జున చిన్న కుమారుడు అఖల్ మంచి క్రికెటర్ అన్న విషయం స్టార్స్ క్రికెట్ మ్యాచ్ టాలీవుడ్ ట్రోఫీలో ఆడినప్పుడే తెలిసింది.

నాగార్జున చిన్న కుమారుడు అఖల్ కి క్రికెట్ అంటే ప్రాణమనీ, అతని ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కరని వేరే చెప్పక్కరలేదు కదా. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే కిక్కే వేరు. అది గాక తన అభిమాన క్రికెటర్ సచిన్ ని కూడా కలవచ్చన్న కోరికతో కూడా తండ్రి నాగార్జునను తీసుకుని అఖిల్ నాగపూర్ కి వెళ్ళాడు. భవిష్యత్తులో అఖిల్ మంచి క్రికెటర్ అవుతాడని ఆశిద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com