బ్రహ్మోత్సవం చూసిన జనాల రియాక్షన్స్..!
on May 20, 2016
బ్రహ్మోత్సవం సినిమా రివ్యూలు, టాక్ లు వచ్చేశాయి. మహేష్ ఫ్యాన్స్ కూడా సినిమా చూసి కంగారు పడుతున్నారు. కేవలం హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను కాపాడుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ సినిమా తీద్దామన్న మహేష్ ఆలోచన మంచిదే కానీ, దాన్ని మరీ డైలీ సీరియల్ లా బోర్ కొట్టించేలా తీయడం బాగా దెబ్బ కొట్టింది. సినిమాలో పాజిటివ్స్ చెప్పి మూవీని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా లోపల సినిమా ఎలా కష్టమేమో అని భయపడుతూనే ఉన్నారు. బ్రహ్మోత్సవం సినిమా చూసిన తర్వాత జనాల రియాక్షన్స్ ఇలా ఉంటాయట..
1. ఇంట్లో సీరియల్స్ చూడలేక బ్రహ్మోత్సవం హాల్ కు వెళ్లి..
.gif)
2. ఇంటర్వెల్ వచ్చేసరికి జనాల సిట్యువేషన్..

3. సెకండాఫ్ లో... స్టోరీ ఎటు పోతుందబ్బా..!

4. ఎక్కడో ఒకచోటైనా అరవడానికి మంచి సీన్ వస్తుందని చూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్..
.gif)
5. సినిమా చూసి బయటికొచ్చిన తర్వాత...

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



