Home

»

Latest News

బెల్లంకొండతో పాయల్.. మళ్ళీ మళ్ళీ??

Mar 2, 2019 5:03PM

 

హీరోయిన్లను రిపీట్ చేయడం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలవాటు. తొలి రెండు సినిమాల్లో తమన్నాతో ఐటమ్ సాంగ్స్ చేశాడు. కవచం సినిమాలో ఓ కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్ తో సీత సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంకా చోప్రా కజిన్ మన్నారా చోప్రా సెకండ్ హీరోయిన్. ఆర్.ఎక్స్. 100 ఫేమ్ పాయల్ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఆమెకు మరో సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని టాక్. ఒకప్పటి స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశవరరావు బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్న సంగతి తెలిసిందే. అందులో పాయల్ కథానాయికగా నటించనున్నారని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com