Home

»

Latest News

తిరుమలలో బాలయ్య సతీమణి: SVBC చైర్మన్కు వసుంధర అభినందనలు.!

Sep 23, 2026 4:53PM

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వసుంధరని ఎస్‌విబిసి ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, వారి కుటుంబ సభ్యులతో కలిశారు.

ఎస్విబిసి చైర్మన్ గా ఎన్నికైనందుకుగాను శ్రీధర్ వర్మకి వసుంధర దేవి శుభాకాంక్షలు తెలిపి ఆయనను అభినందించారు. అలాగే శ్రీధర్ వర్మ కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని శ్రీధర్ వర్మ ఆకాంక్షించారు. శ్రీధర్ వర్మ కుటుంబసభ్యులును ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది అని వసుంధర సంతోషం వ్యక్తపరిచారు. 

వారితో పాటు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ముద్దాడ రవిచంద్ర, జేఈవో శరత్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్, ఇతర బోర్డు మెంబర్స్, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: గ్లోబల్ గీతా మిషన్.. శ్రీమద్భగవద్గీత ఇంగ్లీష్ ఆల్బమ్‌ విడుదల చేసిన మారిషస్ రాష్ట్రపతి.!

మీకు నచ్చవచ్చు:
ఘాటైన ప్రేమ ఘటన.. బాలయ్య, రోజా ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్ సాంగ్.!
55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!

 

 

 

[Nandamuri Balakrishna, Nandamuri Vasundhara, Tirumala Tirupati Devasthanams, SVBC Chairman Sridhar Varma, Tirumala, Tirupati, TTD, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com