Home

»

Latest News

డబ్బింగ్ దశలో అల్లు అర్జున్ బద్రీనాథ్

Apr 7, 2011 4:16PM

allu arjun wallpapers, allu arjun stills, allu arjun images, allu arjun pics, allu arjun photos, allu arjun picturesడబ్బింగ్ దశలో అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ యువ హీరో అల్లు అర్జున్ హీరోగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం "బద్రీనాథ్". ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి సంబంధించిన హీరో తాలూకు డబ్బింగ్ ను ప్రస్తుతం అల్లు అర్జున్ చెపుతున్నారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి ప్రముఖ సినీ కథా రచయిత చిన్ని కృష్ణ అద్భుతమైన కథనందించారు.

 

ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి సంబంధించి కులు మనాలీలో భారీ సెట్ వేసి షూటింగ్ చేశారు. అలాగే ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం కోసం హీరో అల్లు అర్జున్ థాయ్ ల్యాండ్ వెళ్ళి ఫైట్ మాస్టర్ పీటర్ హేయిన్స్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పోందారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం రానున్న "మే" నెలలో 21 వ తేదీన విడుదల చేయటానికి నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com