తమన్నాని తలదన్నేంత అందంగా అనుష్క
on Apr 27, 2017

అనుష్క మొదటి భాగంలో ముసలి రూపంలో కనిపించి అభిమానులని నిరాశ పరిచింది. కాని బాహులి 2లో కళ్ళు చెదిరే అందంతో నిజమైన రాకుమార్తెలా కనిపించింది అనుష్క. ‘మురిపాల ముకుంద’ పాట కోసం వేసిన సెట్ చాలా బాగుంది. బల్లాలదేవ దేవసే చిత్రపటాన్ని చూసి ముగ్గుడవుతాడు. రాజమాత బల్లాలదేవకి, దేవసేనకి వివాహం చేస్తానని మాట ఇస్తుంది. అయితే వారిద్దరిని దేవసేన అవమానిస్తుంది. కుంతలపై దండయాత్రని అడ్డుకుంటారు బాహుబలి, కట్టప్ప. బాహుబలి ధైర్య సాహసాలని చూసి దేవసేన ప్రేమలో పడుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



