ఓవర్ లోడెడ్ హాట్ నెస్‌తో అనసూయ
on Jun 24, 2022

అనసూయ కాస్త ఓల్డ్ నేమ్ ఐనా ఇప్పుడు ఆ పేరు సోషల్ మీడియాని, బుల్లితెరను షాక్ చేసేస్తుంది. రియాలిటీ షోస్ లో అనసూయ కనిపించకుండా ఉండదు. నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉంటుంది ఈ రంగమ్మత్త. ఈ మధ్య ఈ బేబీ హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. రకరకాల పొట్టి డ్రెస్సుల్లో , చీరల్లో ఫోటోషూట్స్ చేయించి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. " మీ అందరికి ఎంతో ఇష్టమైన గురువారం రోజున మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేసాను" అనే కాప్షన్ పెట్టి జతగా రెడ్ సారీ పిక్స్ పోస్ట్ చేసింది. సో బ్యూటిఫుల్, నైస్, మై ఫేవరెట్, చంపేశారు మేడం అంటూ రకరకాల కామెంట్స్ తో నెటిజన్స్ ఈమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అనసూయ నటించిన దర్జా మూవీ టీజర్ ఇప్పటికే విడుదల అయ్యింది.
అనసూయ ఇందులో లేడీ రౌడీ రోల్ లో మాస్ లుక్ లో కేక పుట్టించబోతోంది. ఆల్రెడీ అనసూయ ఇప్పటివరకు తాను చేసిన మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ లో నటించి ప్రూవ్ చేసేసుకుంది కూడా. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయణిగా చేశారు. ఇప్పుడు రంగమార్తాండ, పక్కా కమర్షియల్ మూవీస్ లో నటిస్తున్నారు. ఇటీవల అనసూయ తన 14 వ మ్యారేజ్ యానివర్సరీనీ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లి భర్త భరద్వాజ్ తో సాగరతీరంలో ఎంజాయ్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



