Home

»

Latest News

కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న అమీ జాక్సన్

Jun 30, 2016 11:31AM

"అమీ జాక్సన్" అనే పేరు విననివారైనా ఉంటారేమోగానీ అమ్మడి అందాలను పోస్టర్లలోనో, ఆన్ లైన్ లోనో చూడనివారు ఉండరనడంలో అబద్ధం ఏమీ లేదు. అయితే.. అమీ జాక్సన్ సినిమాల్లో మాత్రమే కాక అప్పుడప్పుడూ ఫోటోషూట్ లతోనూ వేడెక్కిస్తుంది. ప్రస్తుతం రజనీ సరసన "రోబో 2.0"లో నటిస్తున్న అమీ ఆ షూటింగ్ పూర్తి చేసుకొని సాగరతీరాన సేదతీరుతోంది. ఆ సేదతీరే తీరు కూడా కుర్రకారుకు సెగలు రేపేలా ఉంది. అమీ పోస్ట్ చేసిన తాజా ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. వైట్ బికినీలో యద లోతులు మొదలుకొని నడుమందాలవరకూ ఏమాత్రం మొహమాటపడకుండా ఎక్స్ ఫోజ్ చేస్తున్న అమీని చూస్తూంటే.. సాగరకన్య గుర్తొస్తుంది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com