Home

»

Latest News

యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో

Mar 10, 2011 6:31PM

ntr shakti stills, ntr shakti  images, ntr shakti  photos, ntr shakti  pics, ntr shakti  wall papersయన్ టి ఆర్ "శక్తి" తమిళంలో కూడా రిలీజ్‍ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విడుదల చేస్తే ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రంలో హీరోయిన్ తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు ప్రభు ( పద్మశ్రీ శివాజీ గణెశన్ కుమారుడు ) నటించటం ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విజయం సాధించటానికి అవకాశం ఉంటుందని ఈ చిత్రం యూనిట్ ఆలోచిస్తూంది. యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో కూడా ఘనవిజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, అందుకే యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విడుదల చేయాలని ఈ చిత్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ ఆలోచిస్తున్నారట.

అందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయనటానికి సాక్ష్యం ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళ వాల్ పోస్టర్. యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విడుదలైతే ఈ చిత్రం యన్ టి ఆర్ కి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే తొలి చిత్రమవుతుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో కూడా హిట్టయితే ఇక రాబోయే యన్ టి ఆర్ చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేసేందుకు మార్గాలు సుగమమవుతాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com