Home

»

Latest News

అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్

Mar 8, 2011 9:17AM

allu arjun sneha reddy marriage reception photos, allu arjun sneha reddy marriage reception stills, allu   arjun sneha reddy marriage reception imeages, allu arjun sneha reddy marriage receptionwall papers,   allu arjun sneha reddy marriage reception picsఅల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని రీతిలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ అత్యంత ఘనంగా జరిగింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ జరిగినంత ఘనంగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ కూడా జరపాలని అల్లు అర్జున్ భావించారు. తలచిమదే తడవుగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాట్లు కూడా అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఏర్పాట్లను చూసిన అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పర్యవేక్షిస్తున్నాడు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ కోసం ఆంధ్రా నలుమూలల నుంచి నిన్నరాత్రే వచ్చిన వేలాది మంది అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఈ రోజు కూడా అనేక మంది అల్లు అర్జున్ అభిమానులు రానున్నారని తెలిసింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ శిల్పకళా వేదిక పైన ఉదయమ పది గంటల నుండి జరుగనుందని సమాచారం. తన అభిమానుల కోసం అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేయటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com