Home

»

Latest News

ఐష్, రణబీర్ ల కెమీస్ట్రీ పీక్స్...

Oct 15, 2016 12:08PM


ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఐశ్యర్యరాయ్, రణబీర్ కపూర్లదే. దీనికి కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన  'హే దిల్ హై ముష్కిల్' సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీయే కారణం. ఈ సినిమా టీజర్ చూస్తే చాలు అది నిజమే అనిపిస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్.. ఎంత మంది ఎన్ని అనుకుంటే మాకెందుకులే అనుకుంటున్నారేమే కానీ మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరూ ఓ ఫొటో కి ఇచ్చిన స్టిల్ చూస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే. ఒక సోఫాపై కూర్చున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది నెటిజన్లు ఊరుకుంటారా.. ఒకటే షేర్లు, కామెంట్లు. మరి నిజంగానే ఫొటో చూస్తున్న వారికి ఎవరికైనా ఈ హాట్ కపుల్ ని చూస్తే... ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉందన్న విషయం అర్థమైపోతుంది. కాగా ఈసినిమా ఈనెల 28న రిలీజ్ కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com