అ ఆ రెండు రోజుల కలెక్షన్స్..!
on Jun 4, 2016
త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అ ఆ రెండు రోజుల్లో రెండు తెలంగాణా రాష్ట్రాల్లో 8.80 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు వచ్చిన మంచి టాక్ సినిమా కలెక్షన్స్ కు బాగా ప్లస్ అయింది. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికే సినిమా ప్రాఫిట్ జోన్ డిసైట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తమ్మీద నితిన్ కు, త్రివిక్రమ్ కు, బ్రహ్మోత్సవంలాంటి ఫ్లాప్ తర్వాత సమంతకు అ ఆ రూపంలో మంచి హిట్ పడింది. ఆంధ్రా తెలంగాణా రెండు రోజుల ఏరియా వైజ్ షేర్..(కోట్లలో)
నైజాం 3.74
సీడెడ్ 1.25
నెల్లూరు 0.33
కృష్ణా 0.66
గుంటూరు 0.71
వైజాగ్ 0.72
తూర్పు గోదావరి 0.80
పశ్చిమ గోదావరి 0.59
రెండు రోజుల ఆంధ్రా తెలంగాణా షేర్ 8.80