ENGLISH | TELUGU  

పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్

on Mar 21, 2011

teen maar wallpapers, teen maar stills, teen maar images, teen maar pics, teen maar photos, teen maar picturesపవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్ అశేష అభిమానుల సమక్షంలో, యమ్ పి బొత్స ఝాన్సీ గారి చేతుల మీదుగా హీరో పవన్ కళ్యాణ్ తొలి సి.డి.ని అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా, మార్చ్ 21 వ తేదీన, హైదరాబాద్ లోని మాదాపూర్ లో కల శిల్పకళా వేదికపై మణిశర్మ సంగీతం అందించిన ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో మార్కెట్లోకి అత్యంత వైభవంగా విడుదల చేయబడింది.


ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో విడుదలకు ముందుగా సతీష్ అండ్ ట్రూప్ వారిచే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. అనంతరం 'ఖుషి' మురళీ ధర్, హేమచంద్ర, వేణు, శ్రావణ భార్గవి వంటి గాయకులు పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలను పాడి అభిమానులను అలరించారు. అనంతరం డ్రమ్మర్ శివమణి తన డ్రమ్స్ తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన వినోదాన్ని పంచారు. తర్వాత ఈ సినిమా ట్రైలర్ ని రెండు సార్లు అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.