బాలీవుడ్ అంటే రెచ్చిపోతున్నారు
on Sep 16, 2015
.jpg)
లక్ష్మీ రాయ్ దీపక్ శివదాసాని దర్శకత్వంలోని ''జూలీ 2'' థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందునా ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది. రాయ్ లక్ష్మీకి ఇదే తొలి ప పూర్తి బాలీవుడ్ సినిమా. అందుకే ఈ అమ్మడు చాలా ఎగ్జయిట్ అవుతోంది. రాయ్ లక్ష్మీ తన క్యారెక్టర్ గురించి చెబుతూ .. ఈ సినిమా ఓ చక్కని థ్రిల్లర్. ఓ పక్కింటి అమ్మాయి గా కనిపిస్తా. ఓ సాదాసీదా అమ్మాయి లీడింగ్ హీరోయిన్ గా ఎలా ఎదిగిందన్నదే కథాంశం. ప్రతి బిట్ లో గ్లామర్ కనిపిస్తుంది. ఇందులో ఎమోషన్ - డ్రామా - కామెడీ - గ్లామర్ ఇన్ని కోణాలు చూపించబోతున్నా. మొదటిసారి పూర్తి స్థాయిలో బాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ ఉందని రాయ్ లక్ష్మీ చెప్పింది. అంతే కాదు.. బికినీలో మెరవబోతోందట. అందుకోసం కసరత్తులు కూడా స్టార్ట్ చేసిందట. మొత్తానికి బాలీవుడ్ అంటే బికినీలో సొగసుల్ని ఆరబోయడానికి రెడీ అయిపోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



