ఈ నెల షార్ట్ ఫిల్మ్ విన్నర్ 'పూరి చెప్పని స్టొరీ'
on Apr 25, 2015
తెలుగువన్ నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు ప్రతి నెలలాగే ఈ సారి ఉత్సాహవంతులైన షార్ట్ ఫిలిం దర్శకులు పెద్ద సంఖ్యలో షార్ట్ ఫిల్మ్స్ పంపించారు. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. 16 మార్చి నుంచి 15 ఏప్రిల్ వరకు తెలుగువన్ కు వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ లో 'Puri Cheppani Story' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ సినిమా దర్శకుడు ఎస్. మాధవ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ప్రతి నెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ భాష లో తీసిన షార్ట్ ఫిల్మ్ అయిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనవొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



