విశ్వరూపం హీరోయిన్...నగ్నంగా!
on May 13, 2015

రాధికా ఆప్టే న్యూడ్ వీడియో అంటూ వాట్సప్‌లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అంతకు ముందు కొంతమంది కథానాయికల అర్థనగ్న దృశ్యాలు లీకై బయటకు వచ్చేశాయి. కొంతమంది అవి `మార్ఫింగ్` అని వాదించారు. ఇంకొంతమంది గప్‌చుప్‌గా ఏమీ పట్టించుకోనట్టు వదిలేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ న్యూడ్ వీడియో లీకైపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పూజా కుమార్. కమల్‌హాసన్‌తో దశావతారం, ఉత్తమ విలన్ చిత్రాల్లో నటించింది పూజా. ఇప్పుడు పూజా న్యూడ్ వీడియోలంటూ.. ఇంటర్నెట్‌లో కొన్ని దృశ్యాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం పూజాకీ చేరిపోయింది. అయితే దీనిపై పూజా ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోవడం విశేషం. తాజా పరిణామాల దృష్ట్యా కథానాయికలూ, సెలబ్రెటీలూ... మరింత జాగ్రత్త పడుతున్నారు. స్నానాలగదిలో, బెడ్రూముల్లో సీక్రెట్ కెమెరాలేమైనా ఉన్నాయోమో అని కంగారు పడుతున్నారు. పబ్లిక్ ఫిగర్ల ప్రైవేటు లైఫ్‌ని ఇలా బజారున పడిపోవడం ఫిల్మ్‌నగర్‌లో కలవరం పుట్టిస్తోంది. ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుంటే మంచిది. మరి కథానాయికలూ మేలుకోండిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



