నేడే అడ్డా మోత
on Jun 22, 2013
సుశాంత్, శాన్వి జంటగా నటిస్తున్నతాజా చిత్రం "అడ్డా". అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈరోజు (శనివారం 22 జూన్)సాయంత్రం మాదాపూర్ లోని శిల్పకళ వేదికలో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఎ.నాగ సుశీల మరియు చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
