బాబాయి బర్త్ డేకి అబ్బాయి గిఫ్ట్
on Sep 2, 2014
నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్ ఫస్ట్ మూవీ ముకుంద 'టీజర్' విడుదలైంది. ఈ టీజర్‌తో బాబాయ్ పవన్‌కళ్యాణ్‌కి విషెస్ అందజేశాడు అబ్బాయ్. ఈ టీజర్ కి మెగా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్నవరుణ్ ఇప్పుడు టీజర్ తో కూడా మతిపోగోడుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మాదిరిగానే ‘ముకుంద’ కనిపిస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్. మీరు ఓసారి చూడండి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
