ముఫాసా ఓటిటి డేట్ ఇదే..కాకపోతే వీరికి మాత్రమే
on Mar 12, 2025

'ముఫాసా ది లయన్ కింగ్'(Mufasa the Lion king)డిసెంబర్ 20 న వరల్డ్ వైడ్ గా రిలీజైన విషయం తెలిసిందే.తెలుగు లాంగ్వేజ్ లో కూడా భారీ ఎత్తున విడుదలవ్వగా,ప్రధాన పాత్ర 'ముఫాసా' కి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)వాయిస్ ఓవర్ ప్రధాన హైలెట్ గా నిలవడంతో మంచి విజయాన్నే నమోదు చేసింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా జియో హాట్ స్టార్(Jio Hot Star)లోమార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా వెల్లడి చెయ్యడంతో,ప్రేక్షకులకి సరికొత్త వినోదం అందనుంది.ఇంగ్లీష్తో పాటు తెలుగు,తమిళ,హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్టుగా కూడా సదరు సంస్థ వెల్లడి చేసింది.మ్యూజికల్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన 'ముఫాసా'ని డిస్నిహాట్ స్టార్(Disny Hot star)సుమారు 200 కోట్ల మిలియన్ డాలర్స్ తో నిర్మించగా, వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద 712 కోట్ల మిలియన్ డాలర్స్ ని వసులు చేసింది.
అంటే మన ఇండియన్ కరెన్సీలో 1485 కోట్ల 60 లక్షలతో నిర్మాణం జరుపుకోగా 61000 కోట్లుపైనే రాబట్టింది.2019 లో విడుదలైన ముఫాసా కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో ముఫాసా రాజుగా ఎలా మారాడు,ముఫాసా గత చరిత్ర ఏంటనేది చెప్పడం జరిగింది.బారీ జెన్ కైన్స్(Barry Jenkins)దర్శకుడుగా వ్యవహరించాడు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



