మారుతి మతిమరుపు లవ్ స్టొరీ
on Oct 31, 2014

అసలు చిన్న విషయం మరిచిపోతేనే అమ్మాయిలు మూతి ముఫై వంకర్లు తిప్పి, తమ బాయ్ ఫ్రెండ్ లను ముప్పుతిప్పలు పెడతారు. అలాంటిది మతిమరుపు మహరాజు ప్రేమలో పడితే ఎన్ని అగచాట్లు..ఎన్ని ఇబ్బందులు. ఇదే ఇప్పుడు మారుతి తన జేబులో పెట్టుకుని తిరుగుతున్న కథ. ఈ కథనే సునీల్, నాని, గోపీచంద్, నాగ చైతన్య లకు వినిపించింది. ఆఖరికి నానిని ఫైనల్ చేసి, నవంబర్ నెలలో సెట్ పైకి వెళ్లబోతోంది. ఈసినిమాకు యువిక్రియేషన్స్ తో పాటు, అల్లు అరవింద్ కూడా నిర్మాణంలో పాలు పుంచుకోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



