'దోచేయ్' బ్రహ్మి హీరో.. కృతి సనన్ మీరా
on Apr 3, 2015
.jpg)
నాగ చైతన్య సుధీర్ వర్మ కాంబినేషన్ లో భొగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా దోచేయ్. చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కృతి పాత్ర పేరు మీరా అంట. మెడికో అయినా హాయిగా నచ్చిన పని చేసేస్తూ, నచ్చిన సినిమా చూసేస్తూ, ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేసే టైపు పాత్రట. మరి మీరా మనసును చైతన్య ఎలా దోచుకున్నాడో తెలుసుకోవాలంటే 'దోచేయ్' సినిమాను చూడాల్సిందేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం హీరో క్యారెక్టర్ చేస్తున్నాడట. అతగాడ్ని అడ్డం పెట్టుకుని నాగ చైతన్య తన లక్ష్యం ఎలా నెరవేర్చుకన్నాడన్నది ఆసక్తికరంగా వుంటుందట. ఇవీ నాగ్ చైతన్య దోచేయ్ సినిమాపై వినిపిస్తున్న అప్ డేట్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



