రవితేజ 'రంగుపడుద్ది'..!
on Sep 22, 2014
.jpg)
ఈ మధ్య సినీ రచయితలందరూ కూడా మెగాఫోన్ చేతపట్టి దర్శకులుగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో దర్శకత్వం చేయాలని అంటున్న కోనవెంకట్ కు, సరైన హీరో దొరకకపోవడంతో ఇంతకాలం ఎదురుచూస్తు వచ్చాడు. లేటెస్ట్ గా రవితేజ కోనవెంకట్ కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఇటీవలే కోన రవితేజకు ఓ కథను వినిపించాడట. ఆ కథ నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ సినిమాకి 'రంగుపడుద్ది' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట. రవితేజ సినిమాలకు కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించిన కోన... ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



