మహేష్ బాబు దూకుడు విశేషాలు
on Jun 20, 2011
మహేష్ బాబు "దూకుడు" విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమా "దూకుడు". మహేష్ బాబు "దూకుడు" సినిమా ముందుగా టర్కీలోని చారిత్రాత్మక ఇస్తాంబుల్ నగరంలో జరిగింది. అనంతరం శేరిలింగంపల్లి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ, చార్మినార్ సమీపంలోనూ ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు" సినిమా హైదరాబాద్ లోని చిరాన్ ఫోర్ట్ లో జరుగుతూంది.
(3)(2).jpg)
మహేష్ బాబు "దూకుడు" సినిమాలోసోనూ సూద్, అజయ్, సుమన్ , నాజర్ తదితరులు నటిస్తున్నారు. మహేష్ బాబు"దూకుడు" సినిమాకి సినిమాటోగ్రఫీని గుహన్ నిర్వహిస్తూండగా, యమ్.ఆర్.వర్మ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు "దూకుడు" సినిమాకి గోపీ-మోహన్ సంభాషణలు వ్రాస్తున్నారు. మహేష్ బాబు "దూకుడు" సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కావచ్చు...లేదా అక్టోబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



