బూచోడు నిర్మాత ఆత్మహత్య
on Apr 21, 2014

"బూచోడు" అంటే టైటిల్ తో ఇటీవలే ఓ చిత్రం ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు జగదీష్. అయితే శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగదీష్ నగరం నుంచి సింహపురి కాలనీ నుంచి చాకిరేవుకొండకు వెళ్లే మార్గంలో ఉన్న కొండ ప్రాంతంలో ఒక హెచ్‌టీ లైన్ విద్యుత్ టవర్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. తాను తీస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు జగదీష్ నాలుగు లక్షల వరకు చెల్లించాల్సి ఉందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



