బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన టైటిల్
on Mar 3, 2014

తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో "ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ" అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. అయితే ఈ చిత్ర టైటిల్ పై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో ఈ చిత్ర టైటిల్ ను "ఇదేగా ఆశపడ్డావ్"గా మార్చేసారు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



