ఒక అబ్దుల్ కథ
on Aug 16, 2016
కుటుంబాన్ని నడిపే పెద్ద దిక్కు, ముష్కరుల ఉన్మాదానికి బలైతే..రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం పరిస్థితి ఏంటి..? కుటుంబం కోసం చదువును మధ్యలోనే ఆపేసి ఎనిమిదేళ్ల బాలుడు ఇంటిపెద్దగా మారితే...ప్రముఖ నిర్మాత రవిశంకర్ కంఠమనేని నిర్మాణ సారథ్యంలో, ఆనంద్ గుర్రం దర్శకత్వంలో తెరకెక్కిన హృదయాన్ని స్పృశించే ఆ కథే అబ్దుల్. 19వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ, 5వ పూణే షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమైంది. యూట్యూబ్‌లో రిలీజైన రెండు రోజుల్లోనే ఎంతోమంది హృదయాలకు హత్తుకుని విజయవంతంగా దూసుకెళ్తోంది.
&;

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
