మనది గణతంత్రమే!
67ఏళ్ల ఘన తంత్రమే!
కాని, ఈ దేశంలో ఎన్ని గణతంత్రాలు గడిచిపోయినా... బడిలో గణగణమని మోగే గంటలు వినలేని బాలలెందరో!
వారు బాలలు కాదు... భరతమాత బాధలు!
బడికి పోకుండా వీధుల వెంబడి ప్రవహించిపోతోన్న తల్లీ భారతి కన్నీటి ధారలు!
వాళ్లే ఈ జాతికి రేపటి ఆశలు.. అడియాసలు!