సమంత బాంబు పేల్చింది
on Oct 20, 2014
.jpg)
సమంత బాంబు పేల్చింది. సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతుందట. అయితే ఇప్పుడే కాదు. ఇంకో రెండేళ్ళ తరువాత. ''నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం దానికే కట్టుబడి వున్నాను. గత రెండేళ్ళ నుండి ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. మరో రెండేళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటాను'' అని ఓ టీవి షో లో చెప్పింది సమ౦త. అలాగే సినిమాలు మానేసిన తరువాత ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తానని చెప్పింది. ఈ విషయం తెలుసుకుని షాక్ తిన్న సమంత డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం పెళ్ళైన తరువాత కూడా సినిమాలలో నటించాలని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



