'బ్రూస్ లీ' సాంగ్: హిటేక్కిస్తున్న రకుల్
on Sep 24, 2015
.jpg)
'బ్రూస్ లీ' డైరెక్టర్ శ్రీను వైట్ల బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. 'లే ఛలో' పేరుతో సాగే ఈ మెలోడీ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందాలను బాగానే ఆరబోసింది. చిట్టి పొట్టి వస్త్రాల్లో ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాలతో అభిమానుల మతులు పోగుడుతోంది.

ముఖ్యంగా చెప్పాలంటే చెర్రీ రకుల్ కెమెస్ట్రీ అదిరిపోయిందని చెప్పాలి. సాంగ్ లో లోకేషన్స్ కూడా చాలా అద్భుతంగా వున్నాయి. థమన్ ఎప్పటిలాగే తన డ్రమ్స్ తో పాటను బాగానే కంపోజ్ చేశాడు. సో ..శ్రీను వైట్ల బర్త్ డే స్పెషల్ వీడియో మెగా అభిమానుల అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఎనీవే.. హ్యాపీ బర్త్ డే శ్రీను వైట్ల.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



