English | Telugu

బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో సోనియా...ఈ వారం డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే నాలుగు వారాలు ముగిసాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వందలో తొంభై శాతం మంది జనాలు సోనియా ఎలిమినేషన్ అవ్వాలనే కోరుకుంటున్నారు.

అయితే సోనియాని ఎలిమినేషన్ చేయకుండా సీక్రెట్ రూమ్ లో పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సోనియా సీక్రెట్ రూమ్ కి వెళ్తే హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ తన గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటుంది. కచ్చితంగా హౌస్ మేట్స్ కి తనకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. దాంతో తను నిఖిల్, పృథ్వీలతో ఉండకుండా హౌస్ లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఓటింగ్ ముగిసే సమయానికి పృథ్వీ, సోనియా లీస్ట్ లో ఉండగా వారిపైన ఆదిత్య ఓం ఉన్నాడు. అయితే బిగ్ బాస్ పృథ్వీని ఎలిమినేట్ చేస్తే సోనియాని సీక్రెట్ రూమ్ కి పంపిస్తాడు. అయితే ఓటింగ్ లో నబీల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రేరణ సెకెండ్ పొజిషన్ లో ఉంది‌.

నబీల్ కు బయట ఫాలోయింగ్ కూడా పెరిగింది. మరో ట్విస్ట్ కూడా ఉంటుందని.. నాగ మణికంఠని బయపెట్టడానికి, ఆటతీరు, మాటతీరు ఇంప్రూవ్ చేసుకుంటాడని.. అతడిని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి‌. ఎలిమినేషన్ అయ్యేవారెవరనేది మాత్రం మరికొన్ని గంటల్లో లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అని మరికొందరు అంటున్నారు. ఇదే జరిగితే హౌస్ మేట్స్ కి పెద్ద షాక్ అవుతుంది‌. ఇక శనివారం నాటి ప్రోమో కోసం ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. సోనియా ఎలిమినేషనా లేక సీక్రెట్ రూమా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.