English | Telugu

ఆనంద్ దేవరకొండతో ఢీ డాన్సర్  నైనిక!

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా అలాగే ఢీ డాన్సర్ గా నైనికా అందరికీ పరిచయమే. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రీల్స్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి నైనిక కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు సమాధానాలు ఇలా చెప్పింది. "నేటివ్ ఐతే వైజాగ్ పుట్టింది ఒరిసాలో సెటిల్ అయ్యింది హైదరాబాద్ లో. మిడిల్ క్లాస్ ఫామిలీ మాది. పదవ తరగతి నుంచి నేను నా డ్రీమ్స్ ని వెతుక్కుంటూ వచ్చాను. ఢీ నాకో మంచి పేరు తెచ్చిపెట్టింది. కాలేజ్ కి నేను వెళ్ళలేదు కానీ స్కూల్ లో శుభం అనే అబ్బాయి లవ్ లెటర్ లాంటిది ఇచ్చాడు. అందులో నైనిక అండ్ శుభం కిస్స్డ్ అని ఉంది. అది స్కూల్ మొత్తం తెలిసిపోయింది. కానీ అలాంటివి ఏమీ జరగలేదు. నేనొక డీసెంట్ స్టూడెంట్ ని." అని చెప్పింది నైనిక. "యానిమల్స్ డాన్స్ చేయగలిగితే బెస్ట్ డాన్సర్ అవార్డు దేనికి ఇస్తారు" అన్న ప్రశ్నకు "ఎలిఫేంట్" అని చెప్పింది. "సంకేత్ తో ఎక్కువగా పెర్ఫెర్మెన్సులు చేసాను కాబట్టి సంకేత్ బెస్ట్ పెర్ఫార్మర్. అమ్మ నా ఇన్స్పిరేషన్. ఆమె చిన్నప్పటి నుంచి నన్ను ఇంతవరకు ఎలా తీసుకొచ్చింది అనేది నాకు తెలుసు కాబట్టి ఆమెలా స్ట్రాంగ్ గా ఉంటే చాలు అనుకుంటాను.

ఢీలో టాప్ 3 కొరియోగ్రాఫర్స్ అంటే యష్, శశి, రామ్ మాష్టర్ లు ఇష్టం. నాగ చైతన్య, ఆనంద్ దేవరకొండ, రణబీర్ కపూర్ ఇష్టం. కీర్తి సురేష్, దీపికా పడుకోన్, అలియా భట్ అంటే ఇష్టం. ఈ ప్రొఫెషన్ లోకి రాకపోయి ఉంటే నేను కెమిస్ట్ అయ్యేదాన్ని. మెడిసిన్ అంటే ఇష్టం. అలా మెడిసిన్ ఏదైనా చదువుకునే దాన్ని.ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకుంటే మోసపోవాల్సి వస్తుంది. ఒకవేళ నాకు హీరోయిన్ గా అవకాశం వస్తే ఆనంద్ దేవరకొండతో చేస్తా. నా లైఫ్ ని ఒక మూవీగా తీస్తే డ్రామా జానర్ కింద వస్తుంది. నావి కొన్ని సాంగ్స్ చూడొచ్చు అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో చూడొచ్చు. పెళ్లి అనేది బ్యూటిఫుల్ రైట్ పర్సన్ దొరికితే. ప్రతీ ఒక్కరూ పెళ్లి చేసుకోవాలి. హ్యాపీ ఫామిలీని అందరూ ఎంజాయ్ చేయాలి." అంటూ చెప్పుకొచ్చింది నైనిక.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.