English | Telugu
కొన్ని పిక్స్ బ్లర్‌గా ఉన్నా.. జ్ఞాపకాలు మాత్రం క్లియర్‌గా ఉంటాయి!
Updated : Nov 18, 2023
స్మాల్ స్క్రీన్ మీద బ్యూటీ క్వీన్ రష్మీ అంటే చాలు యూత్‌కి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఆమె సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్‌కి, ఆమె నవ్వుకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి రష్మీ.. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోస్‌కి హోస్ట్‌గా చేస్తూ అందరినీ అలరిస్తోంది. అలాగే మంచి అవకాశాలు దొరికినప్పుడల్లా మూవీస్‌లో కూడా తన హవా కొనసాగిస్తోంది. టైం దొరికినప్పుడల్లా ఫారెన్ టూర్స్‌కి అందమైన బీచ్‌కి చెక్కేస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అలాంటి రష్మీ హాలిడే సెషన్‌లో భాగంగా ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ఆర్‌ఆర్ బీచ్‌కి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసిన విషయం తెలుస్తోంది. ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘కొన్ని పిక్స్ బ్లర్‌గా ఉంటాయి.. కానీ, జ్ఞాపకాలు మాత్రం చాలా క్లియర్‌గా ఉంటాయి’ అంటూ ఒక కాప్షన్ పెట్టేసరికి నెటిజన్స్ రిప్లైస్ ఇచ్చేస్తున్నారు. ‘పిక్స్‌కి ఏముంది అక్కా మీ జ్ఞాపకాల ముందు. కానీ మీ సంతోషం ఎంతో కనిపిస్తోంది’ అని కామెంట్ చేయగా ‘పెళ్ళెప్పుడు ముదురమ్మాయి’ అని ‘ట్రిప్‌ని ఎంజాయ్ చేయడం హ్యాపీ.కానీ అదే ట్రిప్‌ని ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తే ఇంకా మజా వస్తుంది’ అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. ఇక రష్మీ కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘హుడుగారు బేకగిద్దరే’ మూవీని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో యాంకర్ రష్మీ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ‘బాయ్స్ హాస్టల్’ తెలుగు వెర్షన్ కోసం స్పెషల్‌గా ఆమె పాత్రను క్రియేట్ చేశారు. రష్మీ బాత్ టబ్‌లో జలకాలాడుతూ కనిపించిన ఒక పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.