English | Telugu
మంచి రివ్యూస్, రేటింగ్స్ తో "మీ కడుపునిండా"..సంబరపడుతున్న శ్రీవాణి జోడి
Updated : Oct 27, 2023
ఈమధ్య రకరకాల షోస్ బుల్లి తెర మీద అలాగే ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద బాగా ఎక్కువగానే వస్తున్నాయి. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం వాళ్ళ వాళ్ళ సంస్థల్ని బాగా ప్రోమోట్ చేసుకోవడమే దీని వెనక ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో "దావత్" అనే టాక్ షో కొత్తగా రాబోతోంది. దీనికి సంబందించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోని అష్షు రెడ్డి హోస్ట్ గా నిర్వహించబోతోంది.
ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం వచ్చాడు. రాగానే అష్షు ఒక ప్రాస కవిత వినిపించేసింది. "దేవుడిని అడిగితే ఇస్తాడు వరం...గుడిలో పెడతారు ప్రసాదం..మా షోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం" అంటూ హీరో ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఇక ఆడియన్స్ అంతా వహ్వా వహ్వా అంటూ అష్షుకి చెప్పారు. ఇక రాగానే "ఎవరు రాశారు ఇది" అని కిరణ్ అడిగేసరికి "నేనే నేనే" అని అష్షు చెప్పింది దానికి అయ్యో అని తెగ ఫీలైపోయినట్టున్నాడు. "ఈ షో మొత్తం బయట టాక్స్ మీద నడుస్తాయి" అని అష్షు చెప్పేసరికి "ఐతే చాలా ఉంటాయి" అని చెప్పాడు. "నేను మీకు బాగా కావాల్సిన వాడిని" అని అష్షు చెప్పేసరికి "మరీ అంత బాగా కావాల్సినవాడిని కాదు" అని చెప్పాడు కిరణ్. "మీరు రిలేషన్ లో ఉన్నారా ?" అనేసరికి "లేదండి అలాంటిది ఏమన్నా ఉంటే చెప్తాము " అన్నాడు కిరణ్ అనేసరికి "అంటే ఒకేసారి ఇద్దరూ కలిసి అనౌన్స్ చేసేస్తారా" అని అడిగేసరికి కిరణ్ అబ్బవరం తెగ సిగ్గుపడిపోయాడు. "ఇన్ని ఇంటర్వ్యూస్ చేసాను కానీ ఎప్పుడూ ఇలా దొరికిపోలేదు" అని చెప్పాడు. తర్వాత బోర్డు మీద కొంతమంది హీరోలు, కొన్ని వస్తువులు పెట్టి మాచింగ్ చేయమని అడిగింది. దాంతో ముందుగా బాలయ్య బాబు గారితో మందు కొట్టడం బాగుంటుంది.