English | Telugu

గుప్పెడంత మనసు జగతి మేడం ప్రైవేట్ వీడియో లీక్

గుప్పెడంత మనసులో జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సీరియల్ లో రిషికి తల్లిగా చేసింది. తర్వాత మూవీస్ ఆఫర్స్ రావడంతో సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ లో పద్దతిగా చీర కట్టుతో కనిపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది జగతి . ఐతే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఐతే ఈ వీడియోస్ ని EDIT _ BY _ ABHI అనే పేరున్న వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

తన యూట్యూబ్ ఛానల్ ని వెయ్యిమంది సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోస్ ని బయటపెడతానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఐతే తన వీడియోస్ లీక్ కావడంపై జ్యోతి రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. తన వీడియోస్ ని బయట పెట్టిన వ్యక్తికి శిక్ష పడాలని కోరుతోంది. ట్విట్టర్ లో జ్యోతిరాయ్ హ్యాష్ టాగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఐతే ఈమధ్య కాలంలో డీప్ ఫేక్ ఆడియోస్, వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైములో జ్యోతి రాయ్ వీడియో కూడా బయటకు రావడంతో అసలు ఇది రియల్ వీడియో నా ఎడిట్ చేసిన మరేదైనానా అనేది తెలియాల్సి ఉంది. ఐతే ఇప్పటికే ఇలాంటి వీడియోస్ బారిన పడిన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు తన వీడియోని ఇలా సోషల్ మీడియాలో వదిలారు ? ఆ వీడియో నిజంగా తనదేనా ? దీని ఉన్న కారణం ఏమిటి ? ఎవరు ఇదంతా చేయించారు అంటూ జ్యోతి రాయ్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఐతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. కానీ ఈ వీడియోస్, ఫొటోస్ ఆమెవేనా కాదా అనే సందేహంతో కూడా చాలామంది ఇంకా రియాక్ట్ కాలేదు. ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్న వాళ్ల మీద నిఘా పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే కోరుతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.