English | Telugu

యూట్యూబ్ లో సూపర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. కిల్లర్ రివ్యూ!

ప్రతీవారం లాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ఒకటి. ఆయితే దీనిని మించే ట్విస్ట్ లతో మరోవైపు యూట్యూబ్ లో ఉంది. అదే తమిళ్ నుంటి తెలుగులోకి అనవదించబడిన ' కిల్లర్ ' మూవీ ఒకటి. రిలీజైన  సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సూపర్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఏదని చూస్తే.. అన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమా ఒకటిగా కన్పిస్తుంది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది? ఈ సినిమా ఎందుకు చూడాలో ఓ లుక్కేద్దాం.